Christmas

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి

Christmas Aanandam Vachchenu Mana Intiki

Watch on YouTube
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2) ఆనందము మహదానందము సంతోషము బహు సంతోషము (2) మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| శోధనలేమైనా - బాధలు ఎన్నైనా రండి క్రీస్తు నొద్దకు… రక్షణ ఇచ్చెను - ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| చింతయే నీకున్నా - శాంతియే కరువైనా రండి క్రీస్తు నొద్దకు… నెమ్మది ఇచ్చెను - ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||