Christmas

క్రిస్మస్ ఆనందం సంతోషమే

Christmas Aanandam Santhoshame

Watch on YouTube
క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగ జన్మించెనే పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) క్రిస్మస్ - హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| సంతోషం సంబరం - రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం - ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2) క్రిస్మస్ - హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| గొల్లలు జ్ఞానులు - దర్శించి పూజించిరి విలువైన కానుకలను - అర్పించి ప్రణమిల్లిరి (2) క్రిస్మస్ - హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త - ఇమ్మనుయేలు యేసుడు (2) క్రిస్మస్ - హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||