Good Friday

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు

Kalvarigiriloona Silvalo Sriyesu

Watch on YouTube
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను - ఘోరబాధలు పొందెను (2) నీ కోసమే అది నా కోసమే (2) ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు (2) పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే|| వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు (2) దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే|| సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి (2) సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||