Good Friday

కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే

Kalvari Siluvalo Yesayya Nee Rakthame

Watch on YouTube
కల్వరి సిలువలో - యేసయ్య నీ రక్తమే (2) క్షమియించెను పాపము కడిగె - యేసయ్య నీ రక్తమే పరిశుద్ధులుగా మము చేసెను - యేసయ్య నీ రక్తమే కలుషములను కడిగేను - యేసయ్య నీ రక్తమే కలవరము బాపెను - యేసయ్య నీ రక్తమే సీయోనును మేము చేర్చెను - యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే - నీ రక్తమే నీ రక్తమే - యేసు నీ రక్తమే విడుదలను దయచేసెను - యేసయ్య నీ రక్తమే విజయమును చేకూర్చెను - యేసయ్య నీ రక్తమే శిక్షంతటిని తొలగించెను - యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే - నీ రక్తమే నీ రక్తమే - యేసు నీ రక్తమే వేదనను మాన్పెను - యేసయ్య నీ రక్తమే ఓదార్పు మాకిచ్చెను - యేసయ్య నీ రక్తమే శాశ్వత జీవం మాకిచ్చెను - యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే - నీ రక్తమే నీ రక్తమే - యేసు నీ రక్తమే అర్హతను మాకిచ్చెను - యేసయ్య నీ రక్తమే ఆనందముతో నింపెను - యేసయ్య నీ రక్తమే ఆశీర్వాదం మాకొసగెను - యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే - నీ రక్తమే నీ రక్తమే - యేసు నీ రక్తమే (2)