Second Coming

జయించువారిని కొనిపోవ

Jayinchu Vaarini Konipova

Watch on YouTube
జయించువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చుఁను (2) స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమును (2) ||జయించు|| ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులవుదురు (2) ప్రభు రాకనేవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2) ||జయించు|| తన సన్నిధిలో మనలా నిలుపు నిర్దోషులుగా (2) బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక ఇదే (2) ||జయించు|| సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము (2) అద్భుతము ఆ దినములు ఎవారు వర్ణింపలేరుగా (2) ||జయించు||