Praise

హల్లే హల్లే హల్లే హల్లేలూయా

Halle Halle Halle Hallelooyaa

Watch on YouTube
హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు (2) నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా (2) నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను|| నా శాపము తొలగించినావు నా దోషము భరియించినావు (2) నాకు జీవం మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని విలపించగా నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||