Easter

హల్లేలూయని పాడరండి

Hallelooyani Paadarandi

Watch on YouTube
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు (2) మరణము గెలిచె గదా మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని|| పాప బలము మరణ భయము లేదు ఈ జగతిలో (2) మరణపు ముళ్ళు విరిచివేసెను (2) నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని|| ఖాళి సమాధి కనుపరచెనుగా పునరుత్తాన వార్తను (2) జీవము నిండిన దేవుడిలలో (2) యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని||