Christmas

గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం

Goppavaadu Kreesthu Yesu Puttinaadu Nee Kosam

Watch on YouTube
గొప్పవాడు - క్రీస్తు యేసు - పుట్టినాడు నీ కోసం పాటలు పాడి - నాట్యము చేసి - ఆరాధింప రారండి (2) ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు (2) మహిమ ఘనత నిత్యం యేసుకు హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు|| ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2) నీ బాధలన్ని తీర్చేవాడు యేసు సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ|| నీ రోగాలను స్వస్థపరచునేసు నీ శాపాలను తీసివేయునేసు (2) నీ శోకాలను మాన్పివేయునేసు పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||