Evangelism

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి

Entha Cheppina Vaakyam Inaka Pothivi

Watch on YouTube
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి సాగిపోతివా చింతతో సమాధికి వాదమాడి.. పంతమాడి (2) అంతలోనే కన్ను మూసి పోతివా (2) ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు కట్టబెట్టి (2) అంత విడచి ఒంటిగానే పోతివా ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2) ||ఎంత|| కొండలాంటి అండ బలమును చూచి ఎంతో అదిరి పడితిని (2) కండ బలము కరిగిపోయే నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2) ||ఎంత||