Repentance

దేవునికి భయపడవా మానవా

Devuniki Bhayapadavaa Maanavaa

Watch on YouTube
దేవునికి భయపడవా మానవా నీ దేవునికి భయపడవా మానవా (2) పాపాన్ని విడువుమా - ప్రభు చెంత చేరుమా (2) యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి|| ఐగుప్తు మంత్రసానుల గమనించితివా రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2) దేవునికి విధేయత చూపిరి వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి|| నినెవె ప్రజలను గమనించితివా దేవుని మాటకు లోబడినారు (2) పాపమును విడిచి ఉపవాసముండి ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి||