Worship

దేవా నా దేవా నీవే నా కాపరి

Devaa Naa Dhevaa Neeve Naa Kaapari

Watch on YouTube
దేవా నా దేవా - నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమా - ఎంతో గొప్పది (2) ఆరాధింతును హృదయాంతరంగములో స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2) నీవే కదా దేవుడవు - (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2) నీవే కదా దేవుడవు - (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పరిశుద్ధాత్మను నాలో నింపావు మట్టి దేహమును మహిమతో నింపావు (2) నీవే కదా దేవుడవు - (2) దేవా యేసు దేవా (4) ||దేవా||