Praise

దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్

Devaa Naa Dhevaa Ninnu Keerthinchedhan

Watch on YouTube
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2) నిన్ను కీర్తించెదన్ - నిన్ను స్తుతియించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ (2) హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) పనికిరాని నన్ను నీవు ఉపయోగ పాత్రగ మలచితివే (2) నీదు కృపతో నను రక్షించిన దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నీదు ప్రేమతో నను ప్రేమించి నూతన జీవితం ఇచ్చితివి (2) నీవు నాకై చేసావు త్యాగం దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నిన్ను నమ్మిన నీ ప్రజలకు అండగా నీవు నిలచితివి (2) మాట తప్పని నిజమైన ప్రభువా దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||