Praise

అయ్యా వందనాలు అయ్యా వందనాలు

Ayya Vandanaalu Ayya Vandanaalu

Watch on YouTube
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే (2) మృతతుల్యమైన శారా గర్భమును - జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి - ఆధారమైన నీకే (2) ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2) ||అయ్యా|| అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో - ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు - నిరీక్షణనిచ్చిన నీకే (2) కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2) ||అయ్యా||