Christmas

అరుణ కాంతి కిరణమై

Aruna Kaanthi Kiranamai

Watch on YouTube
అరుణ కాంతి కిరణమై కరుణ చూప ధరణిపై నరుని రూపు దాల్చెను పరమ దేవ తనయుడు అదే అదే క్రిస్మస్ - హ్యాపీ క్రిస్మస్ ఇదే ఇదే క్రిస్మస్ - మెర్రీ క్రిస్మస్ ||అరుణ|| యజ్ఞ యాగాదులు - బలి కర్మకాండలు (2) దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు (2) పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే ||అరుణ|| పుణ్య కార్యములు - మరి తీర్థయాత్రలు (2) దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు (2) పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే ||అరుణ||