Worship

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా

Amma Kanna Minna O Yesayya

Watch on YouTube
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2) నీ ప్రేమ కొదువ లేనిది ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) ఓ తల్లి తన బిడ్డను మరచునా వారైనా మరచినా నేను మరువను అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా - (2) ||నీ ప్రేమ||