Prayer

ఆత్మ వర్షము మాపై కురిపించుము

Aathma Varshamu Maapai Kuripinchumu

Watch on YouTube
ఆత్మ వర్షము మాపై కురిపించుము కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2) నీ ఆత్మతో సంధించుము అభిషేకంతో నింపుము నీ అగ్నిలో మండించుము వరాలతో నింపుము (2) ||ఆత్మ|| యెషయా పెదవులు కాల్చితివి సేవకు నీవు పిలచితివి (4) సౌలును పౌలుగా మార్చితివి ఆత్మ నేత్రములు తెరచితివి (2) మమునూ వెలిగించుము మా పెదవులు కాల్చుము (2) ||ఆత్మ|| పాత్మజు దీవిలో పరవశుడై శక్తిని చూచెను యోహాను (2) షడ్రకు మేషకు అబేద్నగో ధైర్యముతో నిను సేవించిరి (2) మామునూ రగిలించుము మాకు దర్శనమిమ్ము (2) ||ఆత్మ||