Worship

ఆధారం నీవేనయ్యా నా ప్రభువా

Aadhaaram Neevenayyaa Naa Prabhuvaa

Watch on YouTube
ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా మాయా లోకములోనే తలక్రిందులైపోగా (2) ||ఆధారం|| మాతా పితలే నన్ను హీనంగా చూచుచుండ (2) పరులకు లెక్కెంతయ్యా అల్పునిపై పరులకు లెక్కెంతయ్యా అల్పునకు ||ఆధారం|| నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు (2) నడి యేట వీడిరయ్యా ఏకాంతునిగా నడి యేట వీడిరయ్యా ఏకాంతునకు ||ఆధారం|| శోధనలెగసి వేదన వెన్నంటి (2) దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ||ఆధారం|| విద్వాంసుల శిఖరం విదుతుల నేస్తం (2) నిండు కృపానిధియే నా విభుడా నిండు కృపానిధియే నా విభుడా ||ఆధారం||