Praise

యేసూ నన్ ప్రేమించితివి

Yesoo Nan Preminchithivi

Watch on YouTube
యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే (2) ||యేసూ|| నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2) నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ|| నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2) నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ|| రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2) క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ||