Worship

యేసే నా మార్గము

Yese Naa Maargamu

Watch on YouTube
యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదం (2) పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)