Blessing

యెహోవా దీవించి కాపాడును గాక

Yehovaa Deevinchi Kaapaadunu Gaaka

Watch on YouTube
యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక (2) ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ (2) తన జాలి - నీ పైన వెయ్యి తరములు - ఉండు గాక నీ వంశం - సంతానం వారి పిల్లల - వారి పిల్లలు (4) నీ ముందు - నీ వెనుక నీ పక్కన - నీ చుట్టూ నీతోనూ - నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన - సాయంత్రం నీ రాక - పోకలలో కన్నీటిలో - సంతోశంలో నీ పక్షం - నీ తోడు నీ నీడగా - ఉంటాడు మన ప్రభువు - నీ వాడు నా వాడు - మన వాడు ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ తన జాలి - నీ పైన వెయ్యి తరములు - ఉండు గాక నీ వంశం - సంతానం వారి పిల్లల - వారి పిల్లలు నీ ముందు - నీ వెనుక నీ పక్కన - నీ చుట్టూ నీతోనూ - నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన - సాయంత్రం నీ రాక - పోకలలో కన్నీటిలో - సంతోషంలో నీ పక్షం - నీ తోడు నీ నీడగా - ఉంటాడు మన ప్రభువు - నీ వాడు నా వాడు - మన వాడు నీ కోసం ఉంటాడు - నీ కోసం ఉంటాడు నీ కోసం ఉంటాడు - నీ కోసం ఉంటాడు ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ ఆ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్ (3)