Worship

తండ్రి నా యేసయ్యా నీకే ఆరాధనా

Thandri Naa Yesayyaa Neeke Aaraadhanaa

Watch on YouTube
తండ్రి నా యేసయ్యా - నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి - నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||