Evangelism

సువార్తను ప్రకటింపవా

Suvaarthanu Prakatinpavaa

Watch on YouTube
సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా సిలువను ధరియించవా దాని విలువను వివరింపవా లెమ్ము సోదరా లేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను|| సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు (2) సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| నీలోని ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు (2) నిను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||