Good Friday
సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము
Silvalo Naakai Kaarchenu - Yesu Rakthamu
సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2)
సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో - యేసు రక్తము (2)
సమాధాన పరచును - యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము (2)
నీతిమంతులుగ చేయును - యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము (2)
రోగములను బాపును - యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2)
