Christmas

సందడి - 1

Sandhadi - 1

Watch on YouTube
బెత్లహేములోనంటా సందడి పశువుల పాకలో సందడి దూతలు వచ్చెనంటా సందడి పాటలు పాడేనంటా సందడి (2) రారాజు పుట్టెనని సందడి మా రాజు పుట్టెనని సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అర్ధ రాత్రి వేళలో సందడి దూతలు వచ్చెనంటా సందడి రక్షకుడు పుట్టెనని సందడి వార్తను తెలిపేనటా సందడి (2) చేసారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ గొల్లలు వచ్చిరంటా సందడి మనసారా మ్రొక్కిరంటా సందడి అందాల బాలుడంటా సందడి అందరి దేవుడని సందడి (2) రారాజు పుట్టెనని సందడి మా రాజు పుట్టెనని సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంటా సందడి పెట్టెలు తెచ్చారంటా సందడి కానుకలిచ్చారంటా సందడి (2) రారాజు పుట్టెనని సందడి మా రాజు పుట్టెనని సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)