Dedication

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు

Priya Yesu Naatha Pani Cheya Nerpu

Watch on YouTube
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ||ప్రియ యేసు|| ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదును (2) విసుగక విడువక కష్టించి పని చేసెదన్ (2) ||ప్రియ యేసు||