Praise

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు

Preminchu Devudu Rakshinchu Devudu

Watch on YouTube
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు - యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు|| తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వ కాలమందు జయమిచ్చును (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||