Thanksgiving

ప్రార్ధన విన్నావయ్యా విజయం నిచ్చావయ్యా

Praardhana Vinnaavayyaa Vijayam Nichchaavayyaa

Watch on YouTube
ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2) తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2) పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయె పరవశించి పాడెదా (2) తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2) నిరంతరం గొప్పవాడా (2) కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2) విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద|| ఎబినేజర్ నీవేనయ్యా - సహాయం చేసావయ్యా (2) ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద|| నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2) శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||