Worship

పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు

Parishuddhudu Parishuddhudu Raajula Raaju Yesu

Watch on YouTube
పరిశుద్ధుడు పరిశుద్ధుడు - రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును - ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2) ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా ||పరిశుద్ధుడు|| నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2) ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా ఎన్నటికీ ఓడిపోను - జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు||