Worship

ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె

Oka Chetilo Karra Oka Chetilo Gorre

Watch on YouTube
ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె (2) చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు (2) కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| నడిచేటి కాళ్ళలలోన మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి (2) ||కారింది|| సిలువను తెచ్చిరి భుజం పైన పెట్టిరి (2) ||కారింది|| బల్లెంబు తెచ్చిరి ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||