Good Friday

నీదెంతో కరుణా కరుణామయా

Needhentho Karunaa Karunaamayaa

Watch on YouTube
నీదెంతో కరుణా కరుణామయా నీదెంతో జాలి నజరేయా (2) మా పాపమంతా గాయాలుగా దాల్చావు నీ మీన పూమాలగా (2) మా కర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో|| ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరమే (2) దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||