Worship

నీ నామమే ఘనమైనది

Nee Naamame Ghanamainadhi

Watch on YouTube
నీ నామమే ఘనమైనది నీ నామమే స్థిరమైనది నీ నామమే బలమైనది నీ నామమే విలువైనది ఘనమైనది స్థిరమైనది బలమైనది విలువైనది (2) యేసు నీ నామమే శ్రీ యేసు నీ నామమే ఆ.... యేసు నీ నామమే శ్రీ యేసు నీ నామమే మరణమునే తప్పించేది సాతాను క్రియల నుండి రక్షించేది దోషములనే క్షమియించేది నీతి మార్గములలో నడిపించేది (2) తప్పించేది రక్షించేది క్షమియించేది నడిపించేది (2) యేసు నీ నామమే శ్రీ యేసు నీ నామమే ఆ.... యేసు నీ నామమే శ్రీ యేసు నీ నామమే ||నీ నామమే|| అల్పులనే హెచ్చించేది సమస్యల నుండి విడిపించేది బలహీనులకే శక్తినిచ్చేది ఈ లోకములో ఘనతనిచ్చేది (2) హెచ్చించేది విడిపించేది శక్తినిచ్చేది ఘనతనిచ్చేది (2) యేసు నీ నామమే శ్రీ యేసు నీ నామమే ఆ.... యేసు నీ నామమే శ్రీ యేసు నీ నామమే ||నీ నామమే||