Faith

నీ కృప నాకు చాలును

Nee Krupa Naaku Chaalunu

Watch on YouTube
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాసించునా అవి అణగిపోవునా (2) ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||