Devotional

నా నాన్న యింటికి నేను వెళ్ళాలి

Naa Naanna Yintiki Nenu Vellaali

Watch on YouTube
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి నా తండ్రి యేసుని నేను చూడాలి (2) నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న|| మగ్ధలేని మరియలాగా (2) నీ పాదాలు చేరెదను (2) కన్నీటితో నేను కడిగెదను (2) తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న|| బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను (2) నీ వాక్యమును నేను ధ్యానింతును (2) ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న|| నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా (2) పరలోక ఆనందం పొందెదను (2) ఈ లోకమును నేను మరిచెదను (2) ||నా నాన్న||