Good Friday

మరువలేనయ్యా నీ ప్రేమను

Maruvalenayyaa Nee Premanu

Watch on YouTube
సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా మరచిపోనయ్యా నీ ప్రేమను... నీ త్యాగము... మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము (2) సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| నా కోసమే నీవు జన్మించితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి (2) నా కోసమే నీవు మరణించితివి (2) నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| ఎవరూ చూపని ప్రేమను చూపి ఎవరూ చేయని త్యాగము చేసి (2) విడువను ఎడబాయను అన్నావు (2) నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||