Second Coming

మల్లెలమ్మా మల్లెలు తెల్ల తెల్లని మల్లెలు

Mallelammaa Mallelu Thella Thellani Mallelu

Watch on YouTube
మల్లెలమ్మా మల్లెలు - తెల్ల తెల్లని మల్లెలు (2) ఏ మల్లెలోన వస్తాడో - రానున్న యేసయ్యా (2) నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2) జరుగుచున్నవి ఈనాడే - రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2) నీ రాకడ సమీపమయ్యింది - రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2) లేచుచున్నవి ఈనాడే - రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో - రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2) రోజులు మారే రోజాన్నో - రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో - రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||