Good Friday

కలువరి గిరి నుండి ప్రవహించే ధార

Kaluvari Giri Nundi Pravahinche Dhaara

Watch on YouTube
కలువరి గిరి నుండి ప్రవహించే ధార ప్రభు యేసు రక్త ధార (2) నిర్దోషమైన ధార ప్రభు యేసు రక్త ధార (2) ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి|| నా పాపముకై నీ చేతులలో మేకులను దిగగొట్టిరా (2) భరియించినావా నా కొరకే దేవా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| నా తలంపులే నీ శిరస్సుకు ముండ్ల కిరీటముగా మారినా (2) మౌనము వహియించి సహియించినావా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||