Holy Spirit

జీవ నాథ ముక్తి దాత

Jeeva Naatha Mukthi Daatha

Watch on YouTube
జీవ నాథ ముక్తి దాత శాంతి దాత పరమాత్మ పావనాత్మ పరుగిడి రావా నా హృదిలో నివసింప రావా నీ రాక కోసం వేచియున్నాను వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ముక్తి ప్రసాదించుము భక్తిని నేర్పించుము నీ ఆనందముతో నను నింపుము – (2) వేంచేయు మా ఆత్మ దేవా వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ|| నీ శాంతి నింపంగ రావా నీ శక్తి నింపంగ రావా (2) నీ పరమ వారములతో నింపేవా (2) వేంచేయు మా ఆత్మ దేవా వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ||