Worship

జాలిగల దైవమా యేసయ్యా

Jaaligala Daivamaa Yesayyaa

Watch on YouTube
జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే గాయములచే స్వస్థమైతిమి (2) నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు||