Prayer

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను

Inti Meeda Nunna Ontari Pichchukanu Nenu

Watch on YouTube
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగి పోతున్నాను (2) నా యేసయ్యా నా బలమా (2) నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును - (2) నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2) ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద|| తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు - (2) నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2) ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||