Praise

హోసన్నా హల్లెలూయా

Hosannaa Hallelooyaa

Watch on YouTube
హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2) స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2) రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా|| కెరూబులు సెరూపులు ఇరువది నలుగురు పెద్దలతో (2) నాలుగు జీవుల గానాలతో (2) స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు సర్వ సృష్టికి మూలకారకుడు (2) మృతుడై మరలా బ్రతికినవాడు (2) మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా||