Worship

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప

Evarunnaarayyaa Naaku Neevu Thappa

Watch on YouTube
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా (2) నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2) నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా|| ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా||