Worship

ఎవరు నన్ను చేయి విడచినన్‌

Evaru Nannu Cheyi Vidachinan Yesu Cheyi Viduvadu

Watch on YouTube
ఎవరు నన్ను చేయి విడచినన్‌ యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు ||ఎవరు|| తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) లాలించును పాలించును (2) ||ఎవరు|| వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| రక్తము తోడ కడిగి వేసాడే (2) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| ఆత్మ చేత అభిషేకించి (2) వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||