Worship

ఏమని పాడను ఏమని పొగడను

Emani Paadanu Emani Pogadanu

Watch on YouTube
ఏమని పాడను ఏమని పొగడను (2) నాదు దేవా లోకనాథా నీదు నామం పాడ తరమా నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని|| నాలో రాగం నీవే శ్రుతిలో లయలో నీవే నీవేగా యేసువే (2) నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2) నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని|| జీవం సర్వం నీవే ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా (2) దిన దినము నీ ప్రేమ బాటలో నడువ నాకు నేర్పుము (2) నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని||