Worship

ఏమని నే పాడెదన్ ఎట్లు నిన్ను స్తుతియింతును

Emani Ne Paadedan Etlu Ninnu Stuthiyinthunu

Watch on YouTube
ఏమని నే పాడెదన్ ఎట్లు నిన్ను స్తుతియింతును (2) ఏమని నే పాడెదన్ ఎట్లు నిన్ను స్తుతియింతును రక్తం కార్చిన రక్షకుడా కనికర సంపన్నుడా (2) కనికర సంపన్నుడా అయ్యా కనికర సంపన్నుడా (2) అభిషేకించి ఆదరించినా ఆదరణ నాయకుడా (2) ఆదరణ నాయకుడా అయ్యా ఆదరణ నాయకుడా (2) నీ పాదాల దరి చేరి తనివి తీరా ముద్దాడెదన్ (2) తనివి తీరా ముద్దాడెదన్ అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2) నిన్ను విడచి వేరెవ్వరు ఉత్తముడా నీవేనయ్యా (2) ఉత్తముడా నీవేనయ్యా అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2) రాకడలో కొనిపోదువు నీతో నేనుందును (2) నీతో నేనుందును అయ్యా నీతో నేనుందును (2)