Second Coming

దివిటీలు మండాలి సిద్దెలలో నూనుండాలి

Diviteelu Mandaali Siddhelalo Noonundaali

Watch on YouTube
దివిటీలు మండాలి - సిద్దెలలో నూనుండాలి ఈనాటి ఓ సంఘమా - యేసయ్య సహవాసమా ఇది నిదురించగా సమయమా నీవు వెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) ఆ ప్రేమ నీడలో - ఆ యేసు బాటలో (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| రాకడ కాలపు సూచనలని చూచాయి ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2) పరిశుద్ధత కావాలి - పరివర్తన రావాలి (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||