Evangelism

చాటించుడి మనుష్యజాతి కేసు నామము

Chaatinchudi Manushyajaathi Kesu Naamamu

Watch on YouTube
చాటించుడి మనుష్యజాతి కేసు నామము చాటించుడి యవశ్యమేసు - ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము చాటుదాము చాటుదాము - చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము - చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము - చక్కని మార్గము సమీపమందు నుండునేమో చావు కాలము సదా నశించిపోవువారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము చాటుదాము చాటుదాము - చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము - సత్య సువార్తను