Praise

చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు

Chaalaa Goppodu Chaalaa Chaalaa Goppodu

Watch on YouTube
చాలా గొప్పోడు - చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు - చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు (2) మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత (2) చాలా చాలా చాలా చాలా - చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా - చాలా మంచోడు (2) ||చాలా|| నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు (2) కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||