Worship

భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే

Bhoopunaadi Munupe Ee Loka Srushti Munde

Watch on YouTube
భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము నూతన లోకము నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో గుడారమై యుండును మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును (2) తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ||భూపునాది|| వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు (2) సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును ||భూపునాది||