Encouragement

భయము లేదు దిగులే లేదు

Bhayamu Ledu Digule Ledu

Watch on YouTube
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) ||యావే|| మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను (2) మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2) ||యావే|| ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి (2) జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా (2) ||యావే||