Worship

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు

Ae Yogyatha Leni Nannu Enduku Ennukunnavu

Watch on YouTube
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2) ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత|| మలినమైన దేహం మార్పులేని మనస్సు మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే (2) ||ఏముంది|| పుట్టుకలోనే పాపం పాపులతో సహవాసం పలుమారులు నీ హృదయమును గాయపరచితినయ్యా (2) ||ఏముంది||